TG: హైదరాబాద్లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనుబంధ సంస్థ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ లాబోరేటరీ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఖాళీగా ఉన్న 05 జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు https://www.drdo.gov.in/drdo/ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 19 నవంబర్ 2024.