TG: లగచర్ల దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ నోటిఫికేషన్లో సురేష్‌కు ఎలాంటి భూమి లేదని కలెక్టర్ తేల్చి చెప్పారు. కేసులోని 42 మంది నిందితుల్లో 18 మంది భూమి లేనివారని తెలుస్తుంది. బయట నుంచి వచ్చి దాడులకు పాల్పడినట్లు వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి సెల్‌ఫోన్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఫోన్‌ను పరిశీలించేందుకు మెజిస్ట్రేట్ అనుమతి కోరారు.