TPT: వరదయ్యపాలెం మండలం మత్తెరిమిట్ట గ్రామంలో నేటి నుండి ఇంటివద్దే నిర్వహించే క్యాన్సర్ నిర్ధారణా పరీక్షల స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.