W.G: ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు శాసనసభ ఉపసభాపతిగా గురువారం సచివాలయంలో పదవి బాధ్యత స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎం మరియు శాసనసభ్యులు ఆయనను అభినందించారు. అలాగే డిప్యూటీ స్పీకర్ పదవికి నామినేషన్ వేసిన నేపథ్యంలో వేరేవాళ్లు నామినేషన్ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఆయనను ఎన్నుకోవడం జరిగింది.