TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న భుజంగరావు మధ్యంతర బెయిల్ పొడిగించాలని హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. అయితే సాయంత్రంలోపు కోర్టు ఎదుట హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. దీంతో భుజంగరావు నాంపల్లి కోర్టులో సరెండర్ అయ్యారు.