BDK: భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో మృతిచెందిన పేదల మృతదేహాల తరలింపు కోసం ఉచిత పార్థివ వాహన సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రోగ్రాం మేనేజర్ భూమా నాగేంద్ర, కోఆర్డినేటర్ ప్రణయ్ తెలిపారు. పేదలు ఈ సేవలను ఉపయోగించుకుని ఖర్చు లేకుండా మృతదేహాలను ఇంటికి ఉచితంగా తీసుకెళ్లవచ్చని చెప్పారు.