AP: జలవనరులశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. గోదావరి, కృష్టా, పెన్నా నదుల అనుసంధానంపై చర్చించారు. నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకు నీరు అందుతుందని తెలిపారు. ఆర్థిక సమస్యలు, సవాళ్లు ఉన్నా అధిగమిస్తామని స్పష్టం చేశారు.
Tags :