ఇవాళ జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ జరిగింది. అయితే ఈ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యహరించిన ఐపీఎస్ అధికారి కిషన్ సహాయ్ మీనాపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. తక్షణమే ఆయనపై సస్పెన్షన్ వేటు వేయాలని.. విధి నిర్వహణలో నిర్లక్ష్యానికిగాను ఛార్జిషీట్ దాఖలు చేయాలని ఆదేశించింది.