మేడ్చల్: భగత్సంగ్ నగర్లో సీసీ రోడ్ పూర్తిగా పాడవటంతో బస్తీ వాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీంతో బస్తి వాసులు నియోజకవర్గ ఇంఛార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డిని గత నెల సంప్రదించగా వారి సమ్యసలపై స్పందించి. మంత్రి శ్రీధర్ బాబు స్పెషల్ ఫండ్స్ ద్వారా సీసీ రోడ్డు నిర్మాణానికి రూ. 28 లక్షలు మంజూరు చేయగా కోలన్ హన్మంత్ రెడ్డి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.