CTR: గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటు కు చిత్తూరు కలెక్టరేట్ లో కలెక్టర్ సుమిత్ కుమార్‌ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ డాక్టర్ థామస్ మంగళవారం కలిశారు. NDR FTWZ కంపెనీ ప్రతినిధి బృందంతో కలిసి కలెక్టర్‌తో చర్చించారు. నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు సహకరించాలని కోరారు.