GNTR: పొన్నూరు నియోజకవర్గంలో 26 మందికి మంజూరైన CMRF చెక్కులను పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మంగళవారం పంపిణీ చేశారు. పొన్నూరు TDP కార్యాలయంలో బాధితులకు నేరుగా ఆయన చెక్కులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. 22 మందికి కలిపి రూ. 13,38, 990 రూపాయల చెక్కులను అందించామన్నారు.