ATP: రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని గుత్తి, పామిడి మండల ఇంఛార్జ్ గుమ్మనురు ఈశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం గుత్తి మార్కెట్ యార్డ్లో కందికొనుగులు కేంద్రాన్ని ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. కంది రైతులు రైతు సేవ కేంద్రాలలో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని అలాగే గ్రామ సచివాలయంలో కూడా కందిని కొనుగోలు చేస్తారని వారు తెలిపారు.