VZM: విజయవాడ ఉండవల్లిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకుకెళ్ళి, వాటిని పరిష్కరించాలని కోరారు. అలాగే ఎమ్మెల్యేకు పలు సూచనలు చేశారు.