TG: భవిష్యత్ తరాల కోసం హిల్ట్‌పాలసీని తీసుకొస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. హిల్ట్‌పాలసీని సాదాసీదా భూమార్పిడిగా చూస్తున్నారని పేర్కొన్నారు. హిల్ట్ పాలసీ ద్వారా పారిశ్రామిక ప్రాంతం.. నివాస ప్రాంతంగా మారుతుందన్నారు. ORR లోపలి ప్రాంతాల్లో కాలుష్యం లేకుండా చేసేందుకు నగరంలోని పరిశ్రమలను ORR అవతలి వైపునకు తరలిస్తామని వివరించారు.