BHPL: మున్సిపాలిటీ 12వ, 13వ వార్డు ఖాసీంపల్లిలో ఇవాళ BRS పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ అధ్యక్షతన బస్తీబాట కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మాజీ MLA GVR మాట్లాడుతూ.. ప్రజల నమ్మకాన్ని గౌరవించి హామీలు అమలు చేయాలని, మున్సిపల్ ఎన్నికలు ప్రస్తుత ప్రభుత్వానికి చెంపదెబ్బలా ఉండాలని అన్నారు. కాంగ్రెస్ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోందని విమర్శించారు.