ADB: జిల్లా కేంద్రంలోని విజ్ఞాన్ పారా మెడికల్ కళాశాలలో PDSU “గోడ పత్రికలు” ఆవిష్కరణ చేశారు. అక్టోబర్24న ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే పీడీఎస్ యు అర్ధ శతాబ్ది స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. 50ఏళ్ల PDSUవిప్లవ ప్రస్థానంలో అనేక మంది విద్యార్థి రత్నాలు జెండాకోసం తమ ప్రాణాలు తృణ పాయం చేశారని గుర్తుచేశారు.