MDK: జగదేవపూర్ మండల్ అలిరాజుపేట గ్రామంలో టీచర్ ద్యాప వెంకటస్వామి కుటుంబాన్ని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, సిద్దిపేట డీసీసీ అధ్యక్షులు తుంకుంట నర్సారెడ్డి పరామర్శించారు. వారి వెంట గజ్వేల్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, వైస్ సర్దార్ ఖాన్, మాజీ ఛైర్మన్ గడిపల్లి భాస్కర్, మండల ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.