HYD: స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ 117వ జయంతి కార్య క్రమాన్ని భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో మీర్పేట్ హెచ్బి కాలనీ డివిజన్లోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నిర్వహించారు. కార్యక్రమానికి ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి హాజరై భగత్ సింగ్ చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పోలేపక అంజయ్య పాల్గొన్నారు.