ADB: బోథ్ ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శుక్రవారం సందర్శించారు. అనంతరం రూ. 5 లక్షలతో కేజీబివి పాఠశాలలో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. పాఠశాలలో వంట గదిని పరిశీలించారు. విద్యార్థిలకు అడిగి నెలకొన్న సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని వారికి ఎమ్మెల్యే సూచించారు.