WNP: వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 140 బ్లడ్ నిల్వలు అందుబాటులో ఉన్నట్లు జిల్లా వైద్యాధికారి జయచంద్ర మోహన్ శుక్రవారం తెలిపారు. వారు మాట్లాడుతూ… A+(ve) 25 ,A- (ve) 05 , B+(ve) 34,B-(ve) 02, O+(ve) 60 , O-(ve) 02 , AB+(ve) 11, AB-(ve) 01, అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.