NRML: ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఆమె అర్జీలను వారు స్వీకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ సంబంధిత అధికారులు దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు.