NRML: నర్సాపూర్ (జి)మండలంలోని గొల్లమాడ గ్రామానికి చెందిన పొట్ట గజ్జారాం (70) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తీవ్ర మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించగా అప్పటికే మృతి చెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హన్మాండ్లు పేర్కొన్నారు.