NZB: బోధన్ పట్టణంలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఒ వృద్దురాలు వైద్య సేవలు కోసం వచ్చి సృహ తప్పి పడిపోయింది. శుక్రవారం ఆసుపత్రికి వచ్చిన ఆమెను పలుకరించే దిక్కు లేకుండా పోయింది. ఆసుపత్రి ఆవరణలో ఉన్న ఆమెను గమనించి కొందరు శనివారం ఉదయం జిల్లా కలెక్టర్కు ఫోన్ ద్వారా సమాచారమందించారు.