RR: ఈనెల 18-20 మధ్య న్యూఢిల్లీలో జరిగే భారతదేశంలో అతిపెద్ద విద్యాప్రదర్శనకు SDNRకు చెందిన అసిస్టెంట్ ప్రొ. డా.సామ రవీందర్ రెడ్డికి ఆహ్వానం అందింది. వారు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం విద్యా ప్రదర్శనలు, కాన్ఫరెన్స్‌లు, వర్క్ షాపులు కలిగి ఉంటుందన్నారు. కాన్ఫరెన్స్‌లో అవకాశం వస్తే తెలంగాణ ఉన్నత విద్యలో వచ్చిన, వస్తున్న, రావాల్సిన మార్పుల గురించి వివరిస్తానన్నారు.