CTR: కోనసీమ జిల్లా ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయాన్ని ఏకాదశి సందర్భంగా చిత్తూరు తిరుపతి జిల్లాల వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి శనివారం సందర్శించారు. ఆలయాన్ని సందర్శించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చినట్టు ఆయన చెప్పారు. ఈ మేరకు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించామన్నారు.