MLG: రామప్ప దేవాలయం గొల్లాల గుడిని జిల్లా కలెక్టర్ దివాకర సందర్శించారు. గుడి పైకప్పు, దెబ్బతిన్న శిఖరం, పైకప్పులో వికసించే తామర పువ్వు గుర్తుతో ఉన్న శిల్పాలను పరిశీలించారు. దేవాలయం పూర్తి వివరాలు పురావస్తు శాఖ అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.దేవాలయంలో ధ్వంసమైన అన్ని డాక్యుమెంట్ చేసి, రాత్రి కాపలాదారుని ఏర్పాటు చేయాలన్నారు.