SRD: పటాన్ చెరు మండలంలోని గీతం యూనివర్సిటీ హాస్టల్లో ఇంజనీరింగ్ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతపూర్ జిల్లాకు చెందిన విద్యార్థినీ వర్ష (19) బీ.టెక్ ( CSC) ద్వితీయ సంవత్సరం చదువుతుంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది