బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసు పైల్ చేశారు.
తెలంగాణ సీఎం అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ చేరింది చర్చల వ్యవహారం.. అక్కడ డీకే శివకుమార్ హైకమాండ్ పెద్దలతో చర్చలు జరిపి, సీఎం అభ్యర్థిపై స్పష్టత తీసుకు రానున్నారు.
సీఎం ఎంపిక బాధ్యతను హైకమాండ్‌కు అప్పగిస్తూ టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిని కాంగ్రెస్ ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు బలపరిచారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అరుదైన రికార్డును కాంగ్రెస్ ఎమ్మెల్యే చిత్తు చేశారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెల్చిన రికార్డును మంథని ఎమ్మెల్యే దుద్ధిళ్లు శ్రీధర్ బాబు బ్రేక్ చేశారు.
ప్రతిపక్షంలో కూడా మేము ఇమిడిపోతామని కేటీఆర్ అన్నారు. ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని కాంగ్రెస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటింది. దీంతో సీఎం కేసీఆర్ తన రాజీనామాను గవర్నర్‌కు పంపించారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై వివాదాస్పద దర్శకుడు స్పందించాడు. ఇది కాంగ్రెస్ విజయం కాదు కేవలం రేవంత్ రెడ్డి విజయం అని రాసుకొచ్చారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలయినప్పుడు కూడా తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్సే వస్తుందన్న భావన రాజకీయ వర్గాల్లో ఉండేది. మెజార్టీ రాజకీయ విశ్లేషకులు, నాయకులంతా ఇదే అంచనా వేశారు. కానీ ఇప్పుడు లెక్క మారింది. సర్వేల అంచనాలన్ని తారుమారయ్యాయి. అసలు ఎన్నికల హడావుడి మొదలయిన దగ్గర నుంచే కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది. అయితే కాంగ్రెస్ గెలుపునకు కారణాలు ఏంటి ? తెలంగాణలో హస్తం గాలి ఎలా వీచింది? తెలంగాణ ప్రజలు కారుకు కాకు...
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఈ ఫలితాలు నిరాశ కలిగించాయని అన్నారు.
కొడంగల్ నుంచి బరిలోకి దిగిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.
సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ విజయం సాధించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కేటీఆర్ ఐదోసారి కూడా విజయం సాధించారు.
గోషామహాల్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ గెలిచింది. రాజాసింగ్ హాట్రిక్ విజయం సాధించాడు. కాంగ్రెస్ ముందంజలో ఉంది.
తెలంగాణ ఎన్నికల ఫలితాలు జోరుగా సాగుతున్నాయి. ఈక్రమంలో ఆర్మూర్ నుంచి బీజేపీ అభ్యర్థి ఘన విజయం సాధించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పలితాలు ప్రజల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ 30 స్థానాల్లో విజయం సాధించింది. ఎంతో ఆసక్తిరేపిన కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఫలితాలు కూడా వెలువడ్డాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పలితాలు ప్రజల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ 22 స్థానాల్లో విజయం సాధించింది. అయితే మిగతా పార్టీలు ఎన్ని సీట్లు గెలిచాయో ఇక్కడ చుద్దాం.