ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 (IPL)లో సీఎస్కే రెండో మ్యాచ్ ముంబయి ఇండియన్స్ తో ఆడనుంది. ఈ మ్యాచ్‌తో సచిన్ (Sachin) తనయుడు అర్జున్ ఐపీఎల్ - 16 లో అరంగేట్రం ఇస్తాడని తెలుస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో తమ తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైంది. అయితే ఇప్పడు తమ రెండో మ్యాచైన కీలక పోరుకు సిద్దమైంది.నేడు(శనివారం) వాంఖడే(Vankhade) వేదికగా చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) తో తలపడనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 (IPL)లో సీఎస్కే రెండో మ్యాచ్ ముంబయి ఇండియన్స్ తో ఆడనుంది. ఈ మ్యాచ్‌తో సచిన్ (Sachin) తనయుడు అర్జున్ ఐపీఎల్ – 16 లో అరంగేట్రం ఇస్తాడని తెలుస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో తమ తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైంది. అయితే ఇప్పడు తమ రెండో మ్యాచైన కీలక పోరుకు సిద్దమైంది. నేడు(శనివారం) వాంఖడే(Vankhade) వేదికగా చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని రోహిత్ సేన (Rohit Sena) పట్టుదలతో ఉంది. అయితే ఈ పోరులో పలు మార్పులతో ముంబయి బరిలోకి దిగబోతున్నట్లు సమాచారం. చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌కు ముందు నెట్ ప్రాక్టీస్‌లో ముంబయి పేసర్ జోఫ్రా ఆర్చర్(Pacer Jofra Archer) గాయపడినట్లు తెలుస్తోంది. అతడు మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక వేళ అనుకున్నట్టే అతడు మ్యాచ్‌కు దూరమైతే ఆ స్థానంలో మెరిడిత్ టీమ్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది.
ఇక యంగ్ స్పిన్నర్ హృతిక్ షోకిన్ (Hrithik Shokin is the spinner)ప్లేస్‌లో కుమార్ కార్తీకేయకు అవకాశం ఇవ్వాలని ముంబయి మేనెజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ తనయుడు అర్జున్ తెందుల్కర్ (Arjun Tendulkar) చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. 2021లో ముంబయి ఇండియన్స్ టీమ్‌లో జాయిన్ అయిన అతడు.. కనీసం ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడలేదు. యాజమాన్యం అతడికి ఇంకా అవకాశం ఇవ్వలేదు. అయితే తాజా మ్యాచ్‌కు ముందు అతడు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వస్తున్నాయి. దీంతో అర్జున్ ఐపీఎల్ ఎంట్రీ ఖాయమైనట్లు ముంబయి ఇండియన్స్ ఫ్యాన్స్(Mumbai Indians fans) అనుకుంటున్నారు. ఇకపోతే దేశవాళీ క్రికెట్లో గోవా(Gova)తరపున అర్జున్ ఆడుతున్నాడు