• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

World Cup : టీమిండియా నాలుగో స్థానంలో ఎవరు..వెంటాడుతున్న భయం

టీమ్ ఇండియా కీలకమైన నాలుగో స్థానం లో ఎవరు ఆడతారనే విషయంలో సందిగ్ధత నెలకొంది.

August 14, 2023 / 04:14 PM IST

Rahul dravid: విండీస్‌తో సిరీస్ లాస్.. కీలక విషయాలు నేర్చుకున్నాం

విండీస్ పర్యటనలో చాలా విషయాలు నేర్చుకున్నామని టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ తెలిపారు. మరింత మెరుగైన బ్యాటింగ్ ఆర్డర్‌పై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.

August 14, 2023 / 03:52 PM IST

Cristiano Ronaldo: సౌదీ క్ల‌బ్ త‌రపున మొద‌టి ట్రోఫీ గెలిచిన రొనాల్డో

ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో మరోసారి విజృంభించాడు. సౌదీ జట్టుకు విజయాన్ని అందించాడు.

August 13, 2023 / 07:56 PM IST

Rohit Sharma: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోహిత్ శర్మ..వీడియో వైరల్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడు. ఆలయ అధికారులు ఆయనకు తీర్థ ప్రసాదాలను అందించారు.

August 13, 2023 / 05:42 PM IST

Arshiya Goswami: 8 ఏళ్లకే 62 కేజీలు ఎత్తి చిన్నారి గిన్నిస్ రికార్డు

హర్యానా(haryana)కు చెందిన ఎనిమిదేళ్ల ఏండ్ల చిన్నారి అర్షియా గోస్వామి(Arshiya Goswami) ఓ అరుదైన ఘనతను సాధించింది. వెయిట్‌ లిఫ్టింగ్‌ విభాగంలో సత్తా చాటింది. ఎనిమిదేళ్ల వయస్సులోనే 62 కిలోల బరువు ఎత్తి ఔరా అనిపించుకుంది.

August 13, 2023 / 12:20 PM IST

Asia Hockey Champions Trophy 2023: ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ గెల్చుకున్న భారత్..బద్ధలైన పాక్ రికార్డు

చెన్నైలో శనివారం జరిగిన ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ(Asia Hockey Champions Trophy 2023) ఫైనల్లో ఇండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. ఉత్కంఠ పోరులో మలేషియాను 4-3 తేడాతో ఓడించి భారత్ గెలిచింది.

August 13, 2023 / 07:33 AM IST

Brij Bhushan: బ్రిజ్ భూష‌ణ్‌కు షాక్..బలమైన సాక్ష్యాలుండటంతో కేసు నమోదు

బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్‌పై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాలికపై లైంగిక వేధింపుల కేసులో సాక్ష్యాలు లభించడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు.

August 12, 2023 / 10:19 PM IST

Instagram:లో విరాట్ ఒక్క పోస్టుకు ఎంత సంపాదిస్తాడు..క్లారిటీ ఇచ్చిన కోహ్లీ

భారత జట్టులోని డైనమిక్స్‌ ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ(virat kohli) ఒక్కరు. తనకు క్రేజ్ మాములుగా ఉండదు. పాకిస్తాన్లో సైతం కోహ్లీకి ఫ్యాన్స్ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. అయితే విరాట్ తన ఇన్ స్టా ఖాతాలో 256 మిలియన్ల ఫాలోవర్లతో ఉండగా..తాను ఒక్క పోస్ట్ చేస్తే ఎంత సంపాదిస్తారో ఓ నివేదిక వెల్లడించింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.

August 12, 2023 / 11:23 AM IST

World Cup 2023: చరిత్రలో మూడోసారి.. 31 ఏళ్ల తర్వాత స్పెషల్ మ్యాచ్ ఆడనున్న టీమిండియా

క్రికెట్ చరిత్రలో టీమిండియా మూడోసారి దీపావళి రోజున మ్యాచ్ ఆడనుంది. గతంలో రెండు సార్లు మాత్రమే దీపావళి రోజు మ్యాచ్ ఆడింది.

August 11, 2023 / 07:51 PM IST

Team India Dope Test: టీమిండియా స్టార్ క్రికెటర్లకు షాక్..వారికి డోప్ టెస్ట్!

టీమిండియా క్రికెటర్లకు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(NADA) పలు టెస్ట్‌లు నిర్వహించింది. అందులో అత్యధికంగా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు మూడుసార్లు డోప్ టెస్ట్ నిర్వహించినట్లు తెలిపింది.

August 10, 2023 / 09:50 PM IST

India : టీమిండియా జెర్సీపై పాక్ పేరు..అభిమానుల ఆందోళన

టీమిండియా జెర్సీపై పాకిస్థాన్ పేరు రానుంది. కొత్త జెర్సీతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్న పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

August 10, 2023 / 06:41 PM IST

Pro Panja League:ప్రొ పంజా లీగ్ లో దూసుకుపోతున్న హైదరాబాద్.. డబుల్ హ్యాట్రిక్

స్టార్‌ ఆర్మ్‌ రెజ్లర్‌ మధుర కెఎన్‌ అజేయ రికార్డు కొనసాగించింది. కీలక మ్యాచ్‌లో సత్తా చాటిన మధుర.. హైదరాబాద్‌ విజయంలో కీలక పాత్ర పోషించింది. గత మూడు మ్యాచుల్లో మధుర ఏకంగా ఆరు గేముల్లో విజయం సాధించింది.

August 10, 2023 / 04:50 PM IST

Hockey: పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం

ఏషియన్‌ హాకీ చాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో 4-0 తేడాతో పాక్‌ను మట్టి కరిపించింది. ఇరు జట్ల పోరులో తొలి క్వార్టర్లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు.

August 10, 2023 / 10:58 AM IST

India vs West Indies: చెలరేగిన సూర్య..లేదంటే ఈకాస్త పరువు కూడా

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రెండె ఆటలు ఓడిపోయిన భారత్ మూడోది గెలిచి పరువు కాపాడింది. గత రెండు టీ20లలో రాణించిన తిలక్ వర్మతో ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ జతకట్టడంతో విజయం సులువు అయింది.

August 9, 2023 / 10:38 AM IST

Rohit Sharma మంచి కెప్టెనే, కానీ..యువరాజ్ సింగ్ హాట్ కామెంట్స్

టీమిండియాపై మాజీ ఆల్‌రౌండర్‌‌ యువరాజ్‌ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

August 8, 2023 / 06:21 PM IST