ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఓనర్ ఆకాశ్ అంబానీతో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రైడ్‌కు వెళ్లాడు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వరుస పరాజయాల నేపథ్యంలో ఇద్దరు కలిసి రైడ్‌కు వెళ్లడంతో ముంబై టీమ్‌లో ఏదైనా మార్పు జరుగబోతుందా అని చర్చ నడుస్తుంది.
ధోనీ మిత్రుడు, మాజీ బిజినెస్ పార్ట్నర్ మిహిర్ దివాకర్‌ను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ధోనీ అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ అతడు ఏం చేశాడంటే...?
కశ్మీర్ క్రీడాకారిణి బిల్కిస్ మిర్ త్వరలో జరగబోయే ఒలంపిక్ క్రీడాల్లో జ్యూరీ సభ్యురాలిగా ఎంపికైంది. తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన బిల్కిస్ మిర్ క్రీడా ప్రస్థానం తెలుసుకుందా.
మయాంక్ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్ 17 సీజన్‌లో ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు. ఆడిన రెండు మ్యాచ్‌లో తన సత్తా ఏంటో చూపించుకున్నాడు. అయితే మయాంక్ మాంసాహారం ఎందుకు మానేశాడో తెలుసుకుందాం.
విదేశాల్లో క్రీడలు ఆడటానికి వెళ్లే భారతీయ క్రీడాకారులకు ఎప్పుడూ ఆహారం సమస్యగానే ఉంటుంది. మనకు అలవాటైన ఆహార పదార్థాలు అక్కడ అందుబాటులో ఉండవు. అయితే పారిస్‌లో జరగబోయే ఒలింపిక్స్‌లో మాత్రం ఎన్నో భారతీయ వంటకాలు అందుబాటులో ఉండనున్నాయి.
ఈరోజు వాంఖడేలో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో ముంబై ఇండియన్స్ తలపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు తొలి ఓవర్ లోనే కోలుకోలేని షాక్ తగిలింది.
పాకిస్థాన్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి బాబర్ అజామ్‌ను వన్డే ప్రపంచ కప్ తర్వాత తప్పించిన సంగతి తెలిసిందే. అయితే టీ20 ప్రపంచ కప్ సమీపిస్తున్న తరుణంలో మరోసారి పాక్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆటగాడు రియాన్ పరాగ్ ... ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో మొదటి రెండు మ్యాచుల్లో తన సత్తా చాటుకున్నాడు. తన బ్యాటింగ్‌తో విమర్శకుల నోళ్లు మూయించాడు.
రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండో విజయం సొంతం చేసుకుంది. రెండో పోరులో ఢిల్లీని మట్టికరిపించింది. రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ అద్భుతంగా ఆడి జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు.