• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

Paris Olympics : పారిస్‌ ఒలింపిక్స్‌లో పప్పు, చపాతీ, చికెన్‌.. ఇంకా ఎన్నో!

విదేశాల్లో క్రీడలు ఆడటానికి వెళ్లే భారతీయ క్రీడాకారులకు ఎప్పుడూ ఆహారం సమస్యగానే ఉంటుంది. మనకు అలవాటైన ఆహార పదార్థాలు అక్కడ అందుబాటులో ఉండవు. అయితే పారిస్‌లో జరగబోయే ఒలింపిక్స్‌లో మాత్రం ఎన్నో భారతీయ వంటకాలు అందుబాటులో ఉండనున్నాయి.

April 4, 2024 / 11:55 AM IST

Virat Kohli: అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నారు. గత రాత్రి జరిగిన మ్యాచ్‌తో ఈ రికార్డు సాధించాడు.

April 3, 2024 / 09:50 AM IST

Rohit Sharma: రోహిత్ శర్మ కెరీర్ లోనే పరమ చెత్త రికార్డు

ఈరోజు వాంఖడేలో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో ముంబై ఇండియన్స్ తలపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు తొలి ఓవర్ లోనే కోలుకోలేని షాక్ తగిలింది.

April 1, 2024 / 08:44 PM IST

IPL 2024: హైదరాబాద్‌పై 7 వికెట్ల తేడాతో గెలిచిన గుజరాత్

ఐపీఎల్ 2024 12వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. తొలుత గుజరాత్‌ బౌలర్లు అద్భుతాలు చేశారు.

March 31, 2024 / 08:01 PM IST

Babar Azam: అజామ్‌కు మళ్లీ పాకిస్థాన్‌ కెప్టెన్సీ బాధ్యతలు

పాకిస్థాన్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి బాబర్ అజామ్‌ను వన్డే ప్రపంచ కప్ తర్వాత తప్పించిన సంగతి తెలిసిందే. అయితే టీ20 ప్రపంచ కప్ సమీపిస్తున్న తరుణంలో మరోసారి పాక్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

March 31, 2024 / 04:16 PM IST

IPL 2024: పరాగ్‌ పరుగుల వరద

రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆటగాడు రియాన్ పరాగ్‌ ... ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో మొదటి రెండు మ్యాచుల్లో తన సత్తా చాటుకున్నాడు. తన బ్యాటింగ్‌తో విమర్శకుల నోళ్లు మూయించాడు.

March 30, 2024 / 02:11 PM IST

IPL2024: ధోని అభిమాని తల పగలగొట్టిన రోహిత్ ఫ్యాన్

క్రికెట్ మ్యాచ్ చూస్తున్న అభిమానులు నడుమ జరిగిన గొడవ ఓ వృద్ధిడి ప్రాణాల మీదకు వచ్చింది.

March 29, 2024 / 12:55 PM IST

IPL 2024: రాజస్థాన్‌ను గెలిపించిన రియాన్ పరాగ్

రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండో విజయం సొంతం చేసుకుంది. రెండో పోరులో ఢిల్లీని మట్టికరిపించింది. రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్‌ అద్భుతంగా ఆడి జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు.

March 29, 2024 / 11:01 AM IST

IPL 2024 : ఉప్పల్‌లో మ్యాచ్‌ చూడనున్నారా? ఈ వస్తువులకు నో ఎంట్రీ

హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం మరోసారి క్రికెట్‌ అభిమానుల్ని ఉర్రూతలూగించడానికి సిద్ధమైంది. మీరు నేరుగా సన్‌రైజర్స్‌, ముంబయి ఇండియన్స్‌ మధ్య జరగబోయే మ్యాచ్‌ను చూసేందుకు వెళుతుంటే ఈ విషయాలను కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. అవేంటంటే...

March 27, 2024 / 11:08 AM IST

SRH vs MI: ఉప్పల్‌లో మ్యాచ్‌కు ప్రత్యేక బస్సులు

ఉప్ప‌ల్ స్టేడియం వేదిక‌గా మార్చి 27న‌ స‌న్‌రైజ‌ర్స్‌ జట్టుతో ముంబై ఇండియన్స్ త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌ కోసం వచ్చే క్రికెట్ అభిమానులకు తెలంగాణ ఆర్టీటీ తీపి కబురు చెప్పంది.

March 26, 2024 / 03:46 PM IST

Dinesh Karthik: దినేష్ కార్తీక్ అరుదైన రికార్డు

ఆర్సీబీ ఆటగాడు దినేష్ కార్తీక్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. డెత్ ఓవర్లలో అతడి స్ట్రైక్ రేట్ చూస్తే షాక్ అవుతారు.

March 26, 2024 / 03:36 PM IST

Virat Kohli: ఒకే ఒక్కడు.. చరిత్ర సృష్టించిన కోహ్లీ

పరుగుల వీరుడిగా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మెట్‌లో వందసార్లు 50 పైగా పరుగులు చేసి భారతీయ ఆటగాడు రికార్డు నెలకొల్పాడు కోహ్లీ.

March 26, 2024 / 12:46 PM IST

Rohit Sharma: హార్దిక్ పాండ్యపై మాజీ కెప్టెన్ రోహిత్ ఫైర్.. వీడియో వైరల్

మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యతో వాగ్వాదానికి దిగిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆదివారం రాత్రి గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.

March 25, 2024 / 12:22 PM IST

CSK: కెప్టెన్సీ లేకున్నా… ధోనీ తగ్గేదేలే?

సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్న ధోనీ..తొలి మ్యాచ్‌లో ఎటువంటి ప్రభావం చూపాడు? కొత్త కెప్టెన్‌ .. గైక్వాడ్‌కు సూచనలు ఏమైనా చేశాడా? హోం గ్రౌండ్‌లో ధోనీకి ఎటువంటి ఆదరణ లభించింది? ఈ విషయాన్నీ తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.

March 23, 2024 / 12:12 PM IST

Kohli : కోహ్లీ ఖాతాలోకి మరో సూపర్ రికార్డ్​

స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లీ కెరీర్‌లో మరో ఘనత సాధించాడు. టీ 20 కెరియర్‌లో 12000 పరుగుల మైలు రాయిని సాధించాడు. తొందరగా ఈ ఘనత సాధించిన రెండో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.

March 23, 2024 / 12:12 PM IST