టీమిండియా మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ గతంలో తాను చేసిన డేటింగ్‌పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. 2007-08 సమయంలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే సమయంలో తాను ఓ సినీ నటితో డేటింగ్లో ఉన్నట్లు తెలిపాడు. అయితే ఆటపై దృష్టి పెట్టాలనే ఉద్ధేశంతో తన వద్దకు రావద్దని చెప్పినా ఆమె వినలేదని చెప్పాడు. అయితే, ఆ నటి పేరును చెప్పలేనని అన్నాడు. ఆ నటి ఎవరో మీకు తెలిస్తే కామెంట్ చేయండి.