టీమిండియా ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నాడు. తన ప్రియురాలు మిథాలీ పారుల్కర్ ను పెళ్లాడుతున్నాడు. వీరి వివాహం ఈ నెల 27న ముంబైలో జరగనుంది.
ప్రపంచ కప్ (World Cup) ట్రోఫీ కోసం జరిగే ఫైనల్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా (Australia) నేడు సౌతాఫ్రికా(South Africa) తో తలపడనుంది. టీ20 ప్రపంచ కప్ లో ఆస్టేలియా అత్యంత విజయవంతమైన జట్టు. దక్షిణాఫ్రికా తొలిసారి ఫైనల్‌కు చేరుకుంది. అందువల్ల, రెండు జట్లు ప్రపంచ కప్ ట్రోఫీ కోసం ఢీకొంటాయి.
మహిళల ఐపీఎల్ ఇంకొన్ని రోజుల్లో మొదలు కానుంది. ఈ తరుణంలో శనివారం ముంబయి ఇండియన్స్ జట్టు తొలుత మహిళల ప్రీమియర్ లీగ్ జెర్సీని రిలీజ్ చేసింది. ఆ జెర్సీలో ముంబైలోని సూర్యుడు, సముద్రం సహా నీలం, బంగారు, లేత ఎరుపు రంగులను కలిగి ఆద్భుతుంగా ఉందని చెప్పవచ్చు.
నేడు మహిళల టీ20 వరల్డ్ కప్(T20 Womens world cup)లో టీమిండియా(Team India) ఆస్ట్రేలియాతో తలపడుతోంది. నేటి మ్యాచ్ టీమిండియా(Team India)కు కీలకం కానుంది. మ్యాచ్‌లో భాగంగా ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. దీంతో భారత్(Team India) బౌలింగ్ చేపట్టింది.
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా పైన రోహిత్ శర్మ (Rohit Sharma)నాయకత్వంలోని టీమిండియా (team india) వరుసగా రెండు టెస్టులు గెలిచింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యంలో ఉంది. తొలి టెస్టులో రోహిత్ శర్మ సెంచరీతో ఆకట్టుకున్నారు. రోహిత్ అదరగొడుతున్నప్పటికీ దిగ్గజ మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ (Kapil Dev) ఓ సూచన చేశారు. రోహిత్ తన ఫిట్ నెస్ (Get Fit) పైన దృష్టి సారించాలని హితవు...
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టకు 2023 సీజన్లో కొత్త కెప్టెన్ గా ఐడెన్ మార్క్రామ్ను జట్ట యాజమాన్యం ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఈ క్రమంలో ది వేయిట్ ఇస్ ఓవర్. ఆరెంజ్ ఆర్మీ మా కొత్త కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్కి హలో చెప్పండంటూ సోషల్ మీడియాలో వెల్లడించారు.
సౌరవ్ గంగూలీ బయోపిక్ కోసం రణ్‌బీర్ కపూర్ ఒప్పకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు త్వరలో కోల్‌కతాలో ఈ చిత్ర షూటింగ్ కూడా ప్రారంభమవుతుందని నెట్టింట ఈ వార్త హల్ చల్ చేస్తుంది.
KL రాహుల్ ఫామ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో భారత జట్టు నుంచి ఓపెనర్ రాహుల్ ను తప్పించాలా అనే ప్రశ్నకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ చాట్ జీపీటీ ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చింది. అదేంటో ఇక్కడ చుద్దాం.
ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఇండియన్ ఉమెన్స్ క్రికెటర్లు సత్తా చాటారు. కెరీర్ బెస్ట్ ర్యాంకులు సొంతం చేసుకున్నారు. ఐసీసీ( ICC) తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా (Australia) బ్యాటర్ తహిలా మెక్‌గ్రాత్ 802 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత ఓపెనర్ స్మృతి మంధాన (755 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచింది.
టీమిండియా(Team India) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) పట్ల ఫ్యాన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. తాజాగా విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ వీడియో వైరల్(Video Viral) అవుతోంది. ఓ యువతి విరాట్ కోహ్లీని ముద్దుకోవడం ఆ వీడియోలో చూడొచ్చు.
Team India : టీమిండియా మహిళల జట్టు దూసుకుపోతోంది. దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచకప్ లో భారత్ సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించగా డక్ వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం 5 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించి సెమిస్ కి చేరింది.
యువతలో క్రీడా స్ఫూర్తి నింపడమే లక్ష్యంగా వారిని అంతర్జాతీయ క్రీడాపోటీల్లో సత్తాచాటేలో తీర్చిదిద్ధడమే ధ్యేయంగా.. ప్రధాని మోదీ పిలుపుతో నిజాం కాలేజీ (Nizam College) గ్రౌండ్ లో “ఖేలో తెలంగాణ జీతో తెలంగాణ” స్పోర్ట్స్ ఫెస్టివల్ (Sports Festival)నిర్వహించారు.
మహిళల టీ20 వరల్డ్ కప్ నేడు టీమిండియా(Team India) కీలక మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్ లో టీమిండియా(Team India) నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.