ఐపీఎల్(IPL) 16వ సీజన్‌లో భాగంగా నేడు 11వ మ్యాచ్ జరిగింది. రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals), ఢిల్లీ క్యాపిటల్స్(Delhi capitals) మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం(Victory) సాధించింది. మొదట టాస్ గెలిచి ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు చెలరేగారు. 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్ చేశారు. ఓపెనర్లు జోస్ బట్లర్ 79 పరుగులు చేశా...
ఐపీఎల్(IPL) సీజన్ 2023లో భాగంగా శనివారం రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals), ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) తలపడనున్నాయి. ఈ రసవత్తర మ్యాచ్ గువాహటి వేదికగా జరుగుతోంది. మ్యాచ్‌లో భాగంగా మొదట ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచింది. టాస్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకోవడంతో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేయనుంది. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటి వరకూ ఆడిన రెండు ...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 (IPL)లో సీఎస్కే రెండో మ్యాచ్ ముంబయి ఇండియన్స్ తో ఆడనుంది. ఈ మ్యాచ్‌తో సచిన్ (Sachin) తనయుడు అర్జున్ ఐపీఎల్ - 16 లో అరంగేట్రం ఇస్తాడని తెలుస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో తమ తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైంది. అయితే ఇప్పడు తమ రెండో మ్యాచైన కీలక పోరుకు సిద్దమైంది.నేడు(శనివారం) వాంఖడే(Vankhade) వేదికగా చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) తో తలపడనుంది.
సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టు ఐపీఎల్ -16లో వరుసగా రెండో పరాజయం చవిచూసింది.లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergiants) తో మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16 (IPL-16) వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మరోసారి నిరాశపరిచింది. లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
ఐపీఎల్ రెండో మ్యాచ్‌లోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో సన్ రైజర్స్ టీమ్ 8 వికెట్లు కోల్పోయి 121 పరుగులు మాత్రమే చేయగలిగారు. లక్నో సూపర్ జెయింట్ ముందు 122 పరుగుల లక్ష్యం ఉంచారు.
సానియా మీర్జా(Sania Mirza).. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయాబ్ మాలిక్(shoaib malik)తో విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) పోస్ట్‌లో షోయాబ్ మాలిక్‌ను మళ్లీ అవమానించినట్లు అనిపిస్తోంది. ఆమె రంజాన్‌కు ముందు తన కుమారుడు ఇజాన్‌తో కలిసి ఇఫ్తార్ భోజనం కోసం కూర్చున్నట్లు ఉన్న ఓ వీడియోను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో భర్త షోయాబ్ కనిపించకపోవడం సహా ఆమె తన కుమా...
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య కోల్ కతాలో గల ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ బౌలింగ్ తీసుకున్నాడు.
పంజాబ్ కింగ్స్.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ లక్ష్యం ఉంచింది. కెప్టెన్ శిఖర్ ధావన్ 86 పరుగులతో రాణించాడు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 60 పరుగులు చేసి ఔట్ అయ్యారు.
దిల్లీ (Delhi) వేదికగా జరిగిన ఐపీఎల్ 16వ సీజన్ లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) వరుసగా రెండో విజయం నమోదు చేసింది. అరుణ్ జైట్లీ స్టేడియం (Arun Jaitley Stadium) వేదికగా దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్బుత ప్రదర్మన చేసింది. వరుసగా రెండో విజయాన్ని అందుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో(Delhi Capitals) జరిగిన మ్యాచ్ లో 6 వికెట...
గుజరాత్ టైటాన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడుతుంది. ఢిల్లీలో గల అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సీజన్ స్టార్టింగ్‌లో గట్టి దెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ రజత్ పటిదార్ సీజన్ నుంచి దూరం అయ్యాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ మేనెజ్ మెంట్ కూడా కన్ఫామ్ చేసింది.
జట్టు సభ్యుల్లో ఉత్సాహం నింపేందుకు లక్నోతో ఆడిన తొలి మ్యాచ్ లో పంత్ జెర్సీ నెంబర్ 17ను డగౌట్ లో ప్రదర్శించారు. ఈ విషయమై బీసీసీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.