టీమ్ ఇండియా (Team India) స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన కెరీర్ లో 110 సెంచరీలు (110 Centuries) సాధిస్తాడని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ (Pakistan former cricketer Shoaib Akhtar) జోస్యం చెప్పాడు. కోహ్లీ అన్ని ఫార్మాట్ లలో ఫామ్ లోకి వచ్చాడు. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ లో సెంచరీ చేసి సుదీర్ఘ సెంచరీ ఉత్కంఠకు తెర దించాడు.
మూడేళ్ల పాటు సెంచరీ లేకపోవడం తనను బాధించిందని, కానీ రికార్డ్ ల కోసం తాను ఆడనని స్పష్టం చేశారు. వాటి గురించి అసలు పట్టించుకోనని అన్నారు కోహ్లీ.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(border gavaskar trophy)లో భాగంగా అహ్మదాబాద్ లో ఆస్ట్రేలియా(Australia), భారత్(India) మధ్య జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆట చివరి రోజు ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. మ్యాచ్ డ్రా కావడంతో టెస్టు సిరీస్ లో 2-1 తేడాతో భారత్ గెలుపొందింది. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇండియానే వరించింది.
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో(Border Gavaskar Trophy) చివరి టెస్ట్ లో నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా (Australia) రెండో ఇన్నింగ్ ముడు పరుగులు చేసింది. అంతకు ముందు టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగులకు ఆలౌటైంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ చేజార్చుకున్నడు. అహ్మదాబాద్ (Ahmedabad) వేదికగాతో జరుగుతున్నఆసీస్ చివరి టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ము...
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాల్గవ టెస్టు నాలుగో రోజులో ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(virat kohli) అరుదైన రికార్డును సృష్టించాడు. మూడేళ్ల తర్వాత తన మొదటి టెస్ట్ సెంచరీని విరాట్ సాధించాడు. దీంతో దేశంలో తన 50వ టెస్టు ఆడుతూ గవాస్కర్(Gavaskar) నం.4లో బ్యాటింగ్ చేస్తూ సెంచరీ సాధించిన ఘనతను కోహ్లీ కూడా సాధించడం విశేషం.
వయాకామ్ 18 బ్రాండ్ అంబాసిడర్‌గా భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని(MS Dhoni) నియమితులయ్యారు. నాలుగుసార్లు IPL గెలిచిన కెప్టెన్, అభిమానులు తమ అభిమాన క్రీడను చూడటానికి డిజిటల్‌ను ఇష్టపడే ప్లాట్‌ఫారమ్‌గా మార్చడానికి Viacom18తో కలిసి పని చేస్తారు. చెన్నై సూపర్ కింగ్స్ చిహ్నం JioCinema, Sports18 మరియు అతని సోషల్ మీడియా ఖాతాలలో ప్రదర్శించబడే అనేక నెట్‌వర్క్ కార్యక్రమాలలో పాల్గొంటుంది. 'తలా' అని పిలవబడే ఇత...
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) మహిళలకు కూడా పురుషులకు లభించిన అదృష్టమే దక్కినట్లు అనిపిస్తుంది. స్మృతి మంధాన నేతృత్వంలోని జట్టు 4 మ్యాచ్‌ల తర్వాత కూడా పోటీలో తమ ఖాతా తెరవలేదు. నిన్న జరిగిన మ్యాచులో కూడా ఆర్సీబీ జట్టు 10 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్(UP Warriorz) జట్టుపై ఓడిపోయింది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, భారత్(IND vs AUS) మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతోంది. అహ్మదాబాద్ లో జరుగుతున్న నాలుగో టెస్టు(Test)లో ఆసీస్ భారీ స్కోర్ చేసింది. ఆస్ట్రేలియా ఓపెనర్ అయిన ఉస్మాన్ ఖవాజా 180 పరుగులు చేశాడు. అలాగే ఆసీస్ ఆల్ రౌండర్ అయినా కామెరాన్ గ్రీన్ 114 పరుగులు చేశాడు. వీరిద్దరి భారీ స్కోరు వల్ల ఆస్ట్రేలియా జట్టు 480 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.
20ట్వీంటీ ప్రపంచ కప్ ఛాంపియన్ ఇంగ్లాండ్ జట్టుకు బంగ్లాదేశ్ తొలిసారి షాకిచ్చింది. పొట్టి క్రికెట్ లో ఇంగ్లాండ్ పైన మొదటిసారి అద్భుత విజయం సాధించింది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (Border Gavaskar Trophy)లో భాగంగా రెండు టెస్టులు (Test Matches) గెలిచి జోరు మీదున్న భారత్ (India)ను మూడో టెస్టులో ఆస్ట్రేలియా (Australia) చిత్తు చేసింది. దీంతో భారత్ ఇరకాటంలో పడింది. కచ్చితంగా గెలువాల్సిన నాలుగో టెస్ట్ (Fourth Test Match) మ్యాచ్ అహ్మదాబాద్ లో గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. టెస్టు ప్రారంభానికి ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోని (Anthony Albanese), భారత ప్...
ప్రపంచంలోనే అతి పెద్దదైన అహ్మదాబాద్ స్టేడియం (Narendra Modi Stadium) విశేషాలను రవిశాస్త్రి (Ravi Shastri) వివరించారు. ఈ టెస్ట్ మ్యాచ్ కు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో స్టేడియం కళకళలాడింది.
భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) పేరు తెలియని క్రికెట్ అభిమానులెవ్వరూ ఉండరు. టీమిండియా(Team India)కు కెప్టెన్‌గా గంగూలీ బాధ్యతలు స్వీకరించి అద్భుతమైన ఆటతీరును కనబరిచారు. ఇండియా గెలుపులో భాగం అయ్యారు. టీమిండియా కెప్టెన్ గా అనేక విజయాలను అందుకున్నారు. సౌరవ్ గంగూలీ(Sourav Ganguly)ని ''దాదా'' అని అందరూ ముద్దుగా పిలుచుకుంటారు. మైదానం బయట ఫ్యాన్స్‌కు ఎంతో దగ్గరగా ఉండే గంగూలీ(Sourav Gan...
భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ విషాదం నుంచి సంతోషంలోకి మారాడు. గత నెలలో తండ్రి మృతి చెందగా.. తాజాగా అతడి భార్య పండంటి పాపకు జన్మనిచ్చింది. దీంతో తండ్రిని కోల్పోయిన బాధ నుంచి పాప రాకతో ఆ కుటుంబం ఆనందంలో మునిగింది. ఉమేశ్ భార్య తన్య మార్చి 8వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే పాపకు జన్మనివడం విశేషం. ఈ విషయాన్ని ఉమేశ్ ట్విటర్ వేదికగా ప్రకటించాడు.
భారత జట్టు మ్యాచ్ కు సిద్ధమవుతూనే, మరోవైపు హోలీ సంబరాలు జరుపుకున్నది. విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma), సూర్య కుమార్ యాదవ్ (surya kumar yadav), శుబ్ మన్ గిల్ (Shubman Gill) తదితరులు బస్సులోనే రంగులు జల్లుకొని, సందడి చేశారు.
ఏపీలోని విశాఖలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మార్చి 19న రెండో వన్డే ఇంటర్నేషనల్ (ODI) మ్యాచ్ జరగనుంది. అందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏసీఏ(ACA) అధికారులు తెలిపారు. మరోవైపు ఆన్ లైన్లో మార్చి 10 నుంచి, ఆఫ్ లైన్ విధానంలో మార్చి 13 నుంచి పలు కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టిక్కెట్లు(tickets) అందుబాటులో ఉంటాయన్నారు.