రైజర్స్ ను ముంబై కట్టడి చేసింది. బౌలర్లు కలిసికట్టుగా రాణించి హైదరాబాద్ ను బోల్తా కొట్టించారు. ఉత్కంఠగా జరిగిన మ్యాచ్ లో ముంబై హ్యాట్రిక్ విజయం సాధించగా.. హైదరాబాద్ మూడో ఓటమిని చవిచూసింది.
పండుగలు, పర్వదినాలు, ప్రత్యేక రోజుల్లో తెలంగాణ ఆర్టీసీ ప్రజల కోసం ప్రత్యేకంగా బస్సు సేవలు అందిస్తోంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ కు కూడా ప్రత్యేక బస్సులు ఆర్టీసీ వేసింది.
బెంగుళూరు (Bangalore) ముందు 227 పరుగుల భారీ టార్గెట్ చెన్నై ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన చెన్నై(Chennai)ఆది నుంచి దూకుడుగా ఆడింది. ఫోర్లు ,సిక్సర్లుతో విరుచుకుపడింది. కాన్వే (Devon Conway) (83) శివమ్ దుబే (52) అజింక్య రహానే (37) రాణించారు. మొయిన్ అలీ 9 బంతుల్లో 2 సిక్సులతో 19 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖర్లో జడేజా కూడా ఓ సిక్స్ బాదాడు. బెంగళూరు బౌలర్లలో సిరాజ్ 1, వేన్ పార్నెల్ 1, వై...
రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్‌ను కొనసాగించినందుకు సూర్యకుమార్‌కు ఐపీఎల్ జరిమానా విధించింది. ఈ సీజన్‌లో ముంబైకి ఇది మొదటి నేరం కాబట్టి, స్టాండ్-ఇన్ కెప్టెన్ సూర్యకుమార్‌కు కనీస ఓవర్ రేట్ నేరాలకు సంబంధించి IPL ప్రవర్తనా నియమావళి ప్రకారం రూ.12 లక్షల ఫైన్ వేసింది.
ఆర్ మాధవన్ తనయుడు వేదాంత్ భారత్ తరఫున ఐదు గోల్డ్ మెడల్స్ సాధించడంపై నటి లారా దత్తా, నటుడు సూర్య, నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సహా పలువురు ప్రశంసించారు.
సచిన్ టెండూల్కర్ కుమారుడు.. అర్జున్ టెండూల్కర్(arjun tendulkar) IPL 2023లో ఎంట్రీ ఇచ్చాడు. ముంబై ఇండియన్స్-కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో భాగంగా వాంఖడే స్టేడియంలో ముంబై తరఫున ఎంపికయ్యాడు. అయితే రోహిత్ శర్మకు కడుపునొప్పి రావడంతో జట్టుకు దూరమైన క్రమంలో అర్జున్ ఎంపికైనట్లు తెలిసింది.
నేడు ముంబయి ఇండియన్స్(Mumbai Indians) టీమ్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata night Riders) తలపడుతోంది. అయితే ఈ మ్యాచ్‌కు రోహిత్ శర్మ(Rohit Sharma) దూరమయ్యాడు. మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యాడు.
సౌరభ్ గంగూలీ (Saurabh Ganguly), విరాట్ కోహ్లిల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నట్లున్నాయి. శనివారం బెంగళూరు (Bangalore)-దిల్లీ మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు, సహాయ సిబ్బంది పరస్పరం కరచాలనం చేసుకున్నారు.