• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

Toss గెలిచి బౌలింగ్ తీసుకున్న లక్నో

లక్నో సూపర్ జెయింట్ జట్టు టాస్ గెలిచి, బౌలింగ్ తీసుకుంది. బెంగళూర్ చిన్నస్వామి స్టేడియాలో 15వ ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది. హోం గ్రౌండ్ కావడంతో బెంగళూర్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

April 10, 2023 / 07:39 PM IST

Uppal Stadium : పంజాబ్ కింగ్స్ ను ఉతికారేసిన త్రిపాఠి… హైదరాబాద్ బోణీ

ఐపీఎల్-16 లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు ఎట్టకేలకు బోణి కొట్టింది. తొలి రెండు మ్యాచ్‌లో ఓటమిపాలైన సన్ రైజర్స్ పంజాబ్ కింగ్స్ (Punjab Kings) తో మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి(Rahul Tripathi) (74) పరుగులతో రాణించాడు. అంతకుముందు, టాస్​ ఓడి మొదట బ్యాటింగ్​కు దిగిన పంజాబ్​ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లనష్టానికి 143 పరుగులు చేసింది.

April 10, 2023 / 07:12 AM IST

Toss గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న సన్ రైజర్స్

హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరుగుతోన్న 14వ ఐపీఎల్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. తొలి ఓవర్‌లో పంజాబ్‌కు చెందిన ప్రభుసిమ్రాన్ సింగ్ భువనేశ్వర్ కుమార్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు.

April 9, 2023 / 08:01 PM IST

IPL 2023 : కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఘన విజయం

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), కోల్‌కతా నైట్‌రైడర్స్(Kolkata night Riders) మధ్య నేడు రసవత్తర పోరు సాగింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ పై ఘన విజయం(Victory) సాధించింది.

April 9, 2023 / 07:43 PM IST

IPL 2023: కోల్‌కతాపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్

ఐపీఎల్(IPL) మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. నేడు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata night riders) తలపడనుండగా రెండో మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి.

April 9, 2023 / 04:12 PM IST

Ajinkya Rahane: 11 ఏళ్ల ధోని రాకార్డు బద్దలు కొట్టిన రహానే

నిన్న జరిగిన ముంబై ఇండియన్స్ (mumbai indians), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మ్యాచ్‌లో అజింక్య రహానే(Ajinkya Rahane) అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. దీంతో CSK మ్యాచ్ గెలవడంతోపాటు 11 ఏళ్ల ధోని రికార్డును సైతం రహానే చేధించాడు.

April 9, 2023 / 01:44 PM IST

IPL-16 : దంచికొట్టిన రహానే .. ముంబైపై చెన్నై ఘనవిజయం

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ (IPL )16వ సీజన్​లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)​ జట్టు.. రెండో విజయాన్ని నమోదు చేసింది. ముంబయి ఇండియన్స్(Mumbai Indians​)తో జరిగిన మ్యాచ్​లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబయి నిర్దేశించిన లక్ష్యాన్ని 18.1 ఓవర్లలోనే ఛేదించేసింది. చెన్నై జట్టు బ్యాటర్లు​ అజింక్య రహానే(Ajinkya Rahane), రుతురాజ్​ గైక్వాడ్ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడారు.

April 9, 2023 / 07:58 AM IST

IPL 2023 : రాజస్థాన్ రాయల్స్ విక్టరీ..ఘోరంగా విఫలమైన ఢిల్లీ టీమ్

ఐపీఎల్(IPL) 16వ సీజన్‌లో భాగంగా నేడు 11వ మ్యాచ్ జరిగింది. రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals), ఢిల్లీ క్యాపిటల్స్(Delhi capitals) మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం(Victory) సాధించింది. మొదట టాస్ గెలిచి ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు చెలరేగారు. 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్ చేశారు. ఓపెనర్లు జోస్ బట్లర్ 79 పరుగులు చేశా...

April 8, 2023 / 07:41 PM IST

IPL 2023 : టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

ఐపీఎల్(IPL) సీజన్‌ 2023లో భాగంగా శనివారం రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals), ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) తలపడనున్నాయి. ఈ రసవత్తర మ్యాచ్ గువాహటి వేదికగా జరుగుతోంది. మ్యాచ్‌లో భాగంగా మొదట ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచింది. టాస్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకోవడంతో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేయనుంది. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటి వరకూ ఆడిన రెండు ...

April 8, 2023 / 06:11 PM IST

IPL 2023 : సీఎస్కే మ్యాచ్​తో సచిన్ కొడుకు ​ఎంట్రీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 (IPL)లో సీఎస్కే రెండో మ్యాచ్‌ ముంబయి ఇండియన్స్ తో ఆడనుంది. ఈ మ్యాచ్‌తో సచిన్ (Sachin) తనయుడు అర్జున్ ఐపీఎల్​ - 16 లో అరంగేట్రం ఇస్తాడని తెలుస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో తమ తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైంది. అయితే ఇప్పడు తమ రెండో మ్యాచైన కీలక పోరుకు సిద్దమైంది.నేడు(శనివారం) వాంఖడే(Vankhade) వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌(Chennai Super Kings) తో తలపడనుంది.

April 8, 2023 / 02:58 PM IST

IPL-16 : సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ది అదే కథ.. వరుసగా రెండో పరాజయం

సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టు ఐపీఎల్ -16లో వరుసగా రెండో పరాజయం చవిచూసింది.లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergiants) తో మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ 16 (IPL-16) వ సీజన్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ జట్టు మరోసారి నిరాశపరిచింది. లఖ్​నవూతో జరిగిన మ్యాచ్​లో ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

April 8, 2023 / 08:18 AM IST

IPL:తడబడ్డ సన్ రైజర్స్.. 8 వికెట్లు కోల్పోయి..121 రన్స్

ఐపీఎల్ రెండో మ్యాచ్‌లోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో సన్ రైజర్స్ టీమ్ 8 వికెట్లు కోల్పోయి 121 పరుగులు మాత్రమే చేయగలిగారు. లక్నో సూపర్ జెయింట్ ముందు 122 పరుగుల లక్ష్యం ఉంచారు.

April 7, 2023 / 09:22 PM IST

Sania Mirza: సానియా మీర్జా డివోస్..పాక్ ఆటగాడికి గుడ్ బాయ్?

సానియా మీర్జా(Sania Mirza).. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయాబ్ మాలిక్‌(shoaib malik)తో విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) పోస్ట్‌లో షోయాబ్ మాలిక్‌ను మళ్లీ అవమానించినట్లు అనిపిస్తోంది. ఆమె రంజాన్‌కు ముందు తన కుమారుడు ఇజాన్‌తో కలిసి ఇఫ్తార్ భోజనం కోసం కూర్చున్నట్లు ఉన్న ఓ వీడియోను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో భర్త షోయాబ్ కనిపించకపోవడం సహా ఆమె తన కుమా...

April 7, 2023 / 04:56 PM IST

Sunil Gavaskar: ఫ్రాంచైజీని వెతుక్కుంటాడు కానీ..

మన్ దీప్ సింగ్ ప్రతిసారి ఏదో ఒక ప్రాంచైజీని వెతుక్కుంటాడని, కానీ ఆటలో రాణించలేకపోతున్నాడని ఎద్దేవా చేశారు సునీల్ గవాస్కర్.

April 7, 2023 / 01:59 PM IST

Wow శార్దూల్.. 20 బంతుల్లో హాఫ్ సెంచరీ.. ఆర్సీబీ టార్గెట్ 205 రన్స్

శార్దూల్ ఠాకూర్ ఈడెన్ గార్డెన్స్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 20 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఆరు ఫోర్లు, 3 సిక్సులతో అర్ధ శతకం పూర్తిచేశాడు.

April 6, 2023 / 09:26 PM IST