IND vs NZ : భారత్, న్యూజిలాండ్ మధ్య టీ20 సమరం ప్రారంభమయింది. టీ20 సిరీస్ లో భాగంగా ఇవాళ మొదటి మ్యాచ్ ఇంకాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా నుంచి శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, త్రిపాఠి, సూర్య కుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా(కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, దీపక్ హుడా, కుల్ దీప్ యాదవ్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్ బరిలో ఉన్నారు. ఇక న్యూజిలాండ్ టీమ్ నుంచి అలెన్, కాన్వే, చాప్ మన్, మిచెల్, ఫిలిప్స్(వికెట్ కీపర్), బ్రెస్ వెల్, సాంత్నర్(కెప్టెన్), డఫ్పీ, టిక్ నర్, ఫెర్గూసన్, సోధి బరిలో ఉన్నారు. ఈ మ్యాచ్ రాంచిలో జరగనుంది.
Captain @hardikpandya7 wins the toss and elects to bowl first in the 1st T20 against New Zealand.