టీమిండియా యంగ్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డిపై మాజీ ఆటగాడు గావస్కర్ ప్రశంశల జల్లు కురిపించాడు. నితీష్ తన వయసుకు మించిన పరిణితి ప్రదర్శించి జట్టును కష్టాల నుంచి గట్టెక్కించాడని అన్నాడు. గబ్బా టెస్ట్ 4వ రోజు 61 బాల్స ఆడిన నితీష్ 16 పరుగులు చేశాడు. టెంపర్మెంట్ కారణంగా బాయ్ నుంచి మెన్‌గా ఎదుగుతున్నాడని పేర్కొన్నాడు.