NDL: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంను వైసీపీ మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి శనివారం దర్శించుకుని, శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారికి, శ్రీ అమృతవల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం ప్రధానార్చకులు కిడాంబి వేణుగోపాలన్ స్వామి గంగుల గోత్రనామాలతో పూజలు నిర్వహించారు.