వన్డే క్రికెట్ ప్రస్థానం ప్రారంభమై నేటితో సరిగ్గా 55 ఏళ్లు పూర్తయ్యాయి. 1971లో ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ యాషెస్ 3వ టెస్ట్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. దీంతో ప్రేక్షకులను అలరించడానికి అధికారులు దాని స్థానంలో MCG స్డేడియంలో ఒకే రోజులో ముగిసేలా 40 ఓవర్ల మ్యాచ్‌ను (ఓవర్‌కు 8 బంతులు) నిర్వహించారు. దీంతో క్రికెట్ చరిత్రలో ఇదే తొలి వన్డే మ్యాచ్‌గా నిలిచిపోయింది.