టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. అతడి సోదరుడు మహ్మద్ కైఫ్కి కూడా నోటీసులు పంపింది. స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్(ఎస్ఐఆర్)లో భాగంగా అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిరిస్ట్రేషన్ ఆఫీసర్ ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొంది.