అహ్మదాబాద్ వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య ఐదో టీ20I ప్రారంభమైంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. 2-1తో ఆధిక్యంలో ఉన్న సూర్యకుమార్ సేన.. ఇవాళ్టి చివరి మ్యాచ్లో నెగ్గి సిరీస్ను కైవసం చేసుకోవాలనుకుంటోంది. కాగా, పొగమంచు కారణంగా నాలుగో టీ20 రద్దు అయిన సంగతి తెలిసిందే.