మెన్స్ U19 ఆసియా కప్: వర్షం కారణంగా భారత్ vs శ్రీలంక తొలి సెమీస్ టాస్ ఆలస్యమైంది. అటు బంగ్లాదేశ్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన రెండో సెమీ ఫైనల్ టాస్కు కూడా వర్షం అంతరాయం కలిగించింది. తొలి సెమీస్‌కు దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్లో, రెండో మ్యాచ్‌కు అదే నగరంలోని ది సెవెన్స్ స్టేడియం ఆతిథ్యమిస్తున్నాయి.