ఈడెన్ గార్డెన్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా టాస్ గెలిచింది. కెప్టెన్ రహానే తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న KKR ఈ మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్ రేసులో నిలవాలని కసిగా ఉంది. గత మ్యాచ్లో ఓడిన RR ఎలాగైన ఈ మ్యాచ్ గెలవాలని భావిస్తోంది.