• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »పాలిటిక్స్

Avinash Reddy:కి సుప్రీంకోర్టులో ఊరట..కానీ అరెస్టు విషయంలో

కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్‌ అవినాష్‌రెడ్డి(Avinash Reddy) దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరపాలని తెలంగాణ హైకోర్టును.. సుప్రీంకోర్టు(Supreme Court) మంగళవారం ఆదేశించింది.

May 23, 2023 / 01:37 PM IST

Nitin Gadkari: రాజస్థాన్ రోడ్లు అమెరికా రోడ్లతో పోడిపడతాయి

2024 చివరి నాటికి రాజస్థాన్ రోడ్లు అమెరికాను తలపించేలా ఉంటాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇప్పటికే చాలా వరకు పనులు పూర్తయ్యాయని అన్నారు.

May 23, 2023 / 01:49 PM IST

Revanth Reddy: KCR చేసిన దోపిడీ..బ్రిటిష్ పాలకులు కూడా చేయలే

తెలంగాణలో సీఎం కేసీఆర్‌, ఆయన మనుషుల సంపద దాహాన్ని తీర్చేందుకే జీఓ 111ని రద్దు చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) విమర్శించారు. ఈ క్రమంలో జీవో 111 రద్దు చేయడం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ విధ్వంసం జరుగుందని పేర్కొన్నారు.

May 23, 2023 / 12:32 PM IST

BBCపై రూ.10 వేల కోట్ల పరువు నష్టం దావా

ప్రధాని మోదీని, భారత న్యాయ వ్యవస్థను కించపరిచేలా తప్పుడు ఆరోపణలు డాక్యుమెంటరీలో చేశారని ఆరోపించింది. ప్రధాని మోదీ పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొంది. దీనికి నష్ట పరిహారంగా బీబీసీ రూ.10 వేల కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసింది.

May 23, 2023 / 12:09 PM IST

MLA Kotamreddy: ఎమ్మెల్యే కోటంరెడ్డి హౌజ్ అరెస్ట్

ఏపీ నెల్లూర్ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(Kotamreddy Sridhar Reddy)ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

May 23, 2023 / 08:56 AM IST

Bandi Sanjay : బీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం : బండి సంజయ్

కర్ణాటక ఎన్నికలకు తెలంగాణ ఎన్నికల సంబంధమే లేదని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి (CM KCR)కేసీఆర్‌ కాంగ్రెస్‌కి ఫండింగ్‌ ఇచ్చారని ఆరోపించారు

May 22, 2023 / 08:33 PM IST

Vandalise ప్రారంభించిన రోజే.. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి

వచ్చే ఎన్నికల్లో ఏపీలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. కేసీఆర్ పై ప్రశంసలు కురిపించి.. ఏపీలో కూడా తెలంగాణలో మాదిరి ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు. కార్యాలయం అనంతరం అందరూ వెళ్లిపోయారు.

May 22, 2023 / 05:57 PM IST

TDPకి కేశినేని నాని ఝలక్.. ఎవరితోనైనా జత కడుతానని ప్రకటన

తెలంగాణ కోసం గొంగళి పురుగును ముద్దాడుతా అని కేసీఆర్ అన్నారు.. నేను విజయవాడ అభివృద్ధి కోసం ముళ్ల పందితో అయినా కలుస్తా అని సంచలన ప్రకటన చేశారు.

May 22, 2023 / 05:34 PM IST

BBC : బీబీసీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

డాక్యుమెంటరీతో దేశం పరువు తీశారని గుజరాత్ కు చెందిన జస్టిస్ ఫర్ ట్రయల్ అనే ఎన్జీవో(NGO) సంస్థ బీబీసీపై కేసు వేసింది.

May 22, 2023 / 05:18 PM IST

Karnataka రాష్ట్రం అప్పులపాలవుతోందని టీచర్ ఆవేదన.. ఉద్యోగం పీకేసిన సీఎం

ఉచితాలు అధికంగా ఇవ్వడంతో కర్ణాటక అప్పుల్లో కూరుకుపోతుందని ఉపాధ్యాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వీడియో వైరల్ గా మారడంతో విద్య శాఖ అధికారులు స్పందించారు.

May 22, 2023 / 05:12 PM IST

Karnatakaలో కాంగ్రెస్, జేడీఎస్ కు సీఎం కేసీఆర్ పైసల్ ఇచ్చారు: బండి సంజయ్

కర్ణాటక ఎన్నికలకు తెలంగాణకు సంబంధం లేదు. అక్కడ మా పార్టీకి ఓటు శాతం తగ్గలేదు. జేడీఎస్ ఓట్లను బీఆర్ఎస్ వాళ్లు కాంగ్రెస్ కు మళ్లించారు. దుబ్బాక, హుజురాబాద్, మునుగోడులో కాంగ్రెస్ కు డిపాజిట్ దక్కలేదు. అలాంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఎలా ప్రత్యామ్నాయం అవుతుంది?’

May 22, 2023 / 04:42 PM IST

Minister Puvvada : ఖమ్మంలో పొంగులేటి ఓ బచ్చా పువ్వాడ ఫైర్

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి (Ponguleti Srinivas reddy) డబ్బు బలం చూసుకుని విర్రవీగుతున్నాడని మంత్రి పువ్వాడ అజయ్‌ (Minister Puvvada Ajay kumar) ఆగ్రహం వ్యక్తంచేశారు.

May 22, 2023 / 04:06 PM IST

Perni nani: జగన్ కు నా పాదాభివందనం

మళ్లీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తనకు మాట్లాడే అవకాశం ఉంటుందో లేదో తెలియదని ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని(perni nani)కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లాలో బందర్ పోర్టును సీఎం జగన్ ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో భాగంగా పేర్కొన్నారు.

May 22, 2023 / 02:19 PM IST

Bandar Portతో కృష్ణా జిల్లా చరిత్ర మారబోతున్నది: సీఎం జగన్

ఈ పోర్టు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారు.. ఆటంకాలు సృష్టించారు. అమరావతిలో తాను కొన్న భూములు ధరలు పెరుగుతాయని భావించి మచిలీపట్నానికి చంద్రబాబు తీవ్ర ద్రోహం చేశారు. కానీ ఇప్పుడు ఆ గ్రహణాలన్నీ తొలగిపోయాయి.

May 22, 2023 / 12:58 PM IST

Ponguleti Srinivas Reddy: మరోసారి అధికారంలోకి వచ్చేందుకు.. కేసీఆర్ కుట్రలు

సీఎం కేసీఆర్ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు కావాల్సిన కుట్రలన్నీ చేస్తున్నారని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఇటీవల ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. అధికారులను అడ్డం పెట్టుకొని ఆత్మీయ సమ్మేళనాన్ని కట్టడి చేయటానికి ప్రయత్నించారన్నారు.

May 22, 2023 / 11:58 AM IST