• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »పాలిటిక్స్

Netflix రానా నాయుడిపై దుమారం.. విజయశాంతి, కూనంనేని ఫైర్

తాము ఇంటిల్లిపాది కలిసి చూడలేనిదని పేర్కొంటున్నారు. కాగా ఇలాంటి కంటెంట్ సిరీస్ లను ఓటీటీ వీక్షకులే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

March 20, 2023 / 08:35 AM IST

పరామర్శకు వెళ్లిన షర్మిల, జీవన్ రెడ్డికి చుక్కెదురు.. మీకో దండం..

ప్రతి అవకాశాన్ని రాజకీయానికి వాడుకునేందుకు సిద్ధమవుతున్నాయి. వాస్తవం గ్రహించకుండా ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలాంటి పనే చేయడానికి వెళ్తే మృతుడి కుటుంబం నుంచే వారికి పరాభవం ఎదురైంది.

March 20, 2023 / 08:01 AM IST

MLC Kavitha: నేడు ఈడీ ఎదుట హాజరవుతారా?

భారత రాష్ట్ర సమితి నాయకురాలు (bharatha Rashtra Samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (mlc kalvakuntla Kavitha) ఢిల్లీ మద్యం కుంభకోణం (delhi liquor case) కేసులో నేడు ( మార్చి 20, సోమ వారం) ఈడీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు.

March 20, 2023 / 07:35 AM IST

TSPSC Paper Leakage చేసిందంతా మంత్రి కేటీఆర్ పీఏనే: రేవంత్ రెడ్డి

లీకేజీ వ్యవహారంపై ఏర్పాటు చేసిన సిట్ అధికారి శ్రీనివాస్ కేటీఆర్ బావమరిదికి స్నేహితుడు. దీంతోనే అర్థమవుతోందని కేసు ఎటు వెళ్తుందో. నిజనిజాలు తేలాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి.

March 20, 2023 / 06:45 AM IST

MLC KAVITHA: కేటీఆర్‌తో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌(Liquor Scam)లో బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత(MLC KAVITHA) తీవ్ర ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. మార్చి 11న కవిత ఈడీ(ED) విచారణకు కూడా హాజరైంది. అయితే మార్చి 16న మరోసారి కవితను విచారణకు రమ్మంటూ ఈడీ నోటీసులిచ్చింది. కానీ ఆ తర్వాత ఆమె ఈడీ(ED) సమన్లను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. ఈడీ కార్యాలయంలో ఓ మహిళ విచారణపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ వేశారు. అయితే సుప్ర...

March 19, 2023 / 06:18 PM IST

Chandrababu : ఇక ఏ ఎన్నికల్లోనూ జగన్ గెలవడు..చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్

రాబోయే ఎన్నికలు(Elections) జగన్ వర్సెస్ పబ్లిక్‌గా జరుగుతాయని టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) అన్నారు. జగన్(Jagan) అరాచక పాలన గురించి ప్రజలు ఆలోచిస్తున్నారని, వారి భవిష్యత్తు కోసం కచ్చితంగా వైసీపీ(YCP)ని అధికారంలోకి తీసుకురారని చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ(MLC) ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు మాట్లాడారు. పులివెందుల్లో జగన్ సర్కార్ పై తిరుగుబాటు ప్రారంభమైందన్నారు. త...

March 19, 2023 / 05:12 PM IST

Jagan: కాలేజీ ఫీజుల బాధ్యత నాదే..పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువు ఒక్కటే

ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా(ntr district) తిరువూరు(tiruvuru)లో నిర్వహించిన జగనన్న విద్యా దీవెన(Jagananna Vidya Deevena), వసతి దీవెన(jagananna vasathi deevena) నిధుల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి(ap cm Jagan) కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లలకు ఇస్తున్న ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువు మాత్రమేని అన్నారు. మరోవైపు ప్రతి కుటుంబంలో ఎంత మంది ఉన్నా కూడా వారి పిల్లల చదువు బాధ్యత తమ ప్రభుత్వానిదేన...

March 19, 2023 / 01:41 PM IST

Revanth Reddy: TSPSC లీకేజీ విషయంలో KTR పీఏ పాత్ర ఉంది

TSPSC లీకేజీ వ్యవహరంలో మంత్రి కేటీఆర్(KTR) పీఏ తిరుపతి(PA Tirupathi) పాత్ర ఉందని రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు. అతని గ్రామంలో గ్రూప్-1 ఎగ్జామ్ రాసిన వంద మందికి 100కుపైగా మార్కులు వచ్చినట్లు తెలిపారు. దీనిపై కూడా విచారణ చేయాలని కోరారు. మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో ఇప్పుడే లీకేజీ జరిగినట్లు మాట్లాడుతున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. 2015, 2017లో సింగరేణి ఉద్యోగాల భర్తీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల...

March 19, 2023 / 11:07 AM IST

Khalistani leader అమృతపాల్ సింగ్ అరెస్ట్

Amritpal Singh:ఖలిస్థాన్ వేర్పాటువాద నేత, వారిస్ పంజాబీ డే చీఫ్ అమృతపాల్ సింగ్‌కు (Amritpal Singh)ను పోలీసులు అరెస్ట్ చేశారు. షాకొట్ వద్ద అమృత్ పాల్ (Amritpal Singh) లొకేషన్ ట్రేస్ చేసి.. జలందర్ నకొదర్‌ వద్ద 50 వాహనాలతో వెంబడించి మరీ అదుపులోకి తీసుకున్నారు.

March 18, 2023 / 05:19 PM IST

Bhatti vikramarka హామీ.. భూమిలేని వారికి కూడా డబ్బులు

Bhatti vikramarka:కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి సహా భట్టి విక్రమార్క (Bhatti vikramarka) కూడా పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. యాత్రలో భాగంగా పేదలపై భట్టి (bhatti) విక్రమార్క వరాలు కురిపించారు.

March 18, 2023 / 04:43 PM IST

Nara lokesh:గాయపడ్డ నారా లోకేశ్, ఎందుకంటే?

Nara lokesh has injured:టీడీపీ యువనేత నారా లోకేశ్ (Nara lokesh) యువగళం పాదయాత్ర ఉమ్మడి అనంతపురం (anantapuram) జిల్లాలో కొనసాగుతోంది. నిన్న యాత్ర సమయంలోనే ఎమ్మెల్సీ (mlc) ఎన్నికల ఫలితాలు వచ్చాయి. టీడీపీ 2 సీట్లను (tdp seats) గెలుచుకుంది. దీంతో లోకేశ్‌ను (Nara lokesh) కలిసేందుకు అభిమానుల తాకిడి ఎక్కువయ్యింది. వారిని కంట్రోల్ చేయడం పోలీసులు వల్ల కాలేదు. అక్కడ తొక్కిసలాట (stampede) జరిగింది.

March 18, 2023 / 03:49 PM IST

kavitha బాటలో మాగుంట శ్రీనివాసుల రెడ్డి.. ఈడీ విచారణకు గైర్హాజరు

Magunta srinivasulu reddy:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి (Magunta srinivasulu reddy) కవితను అనుసరిస్తున్నారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఆయన కూడా హాజరుకాలేదు. ప్రస్తుతం మాగుంట శ్రీనివాసుల రెడ్డి (Magunta srinivasulu reddy) చెన్నైలో ఉన్నట్టు తెలుస్తోంది.

March 18, 2023 / 03:17 PM IST

Bandi Sanjay క్షమాపణ చెప్పు.. కమిషన్ ముందు బీఆర్ఎస్ శ్రేణుల నిరసన

Bandi Sanjay:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై (kavitha) బండి సంజయ్ (bandi sanjay) చేసిన కామెంట్లు దుమారం రేపాయి. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ (telangana state woman commission) ఎదుట ఈ రోజు బండి సంజయ్ (bandi sanjay) విచారణకు హాజరయ్యారు. అక్కడ బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పోటా పోటీగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

March 18, 2023 / 03:19 PM IST

Budha Venkanna : మళ్లీ సీఎం అయ్యేది చంద్రబాబే..

Budha Venkanna : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన వ్యక్తి విజయం సాధించడంతో.... ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌లువురు సీనియ‌ర్ నేత‌లు త‌మ సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. టీడీపీకి మంచి రోజులు వ‌స్తున్నాయ‌ని చెబుతున్నారు.

March 18, 2023 / 02:43 PM IST

KTR:ఇద్దరు చేసిన తప్పు ఇదీ.. ఎవరినీ వదలం, పేపర్ లీకేజీపై మంత్రి కేటీఆర్

KTR:ఇద్దరు వ్యక్తుల చేసిన తప్పుతో లీకేజ్ జరిగిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి కాదు.. వారి వెనక ఉన్న ఎవరినీ వదిలిపెట్టబోమని స్పష్టంచేశారు. ఇదీ వ్యవస్థ తప్పు కాదు.. ఇద్దరు చేసిన తప్పు అని పేర్కొన్నారు.

March 18, 2023 / 02:25 PM IST