రోజురోజుకు చీటింగ్ మోసాలు ఎక్కువవుతున్నాయి. ఈజీ మనీకి అలవాటు పడిన పలువురు యువత ఇంకొంత మందిని మోసం చేసి డబ్బులు దండుకుంటున్నారు. అలాంటి ఘటనే తాజాగా హైదరాబాద్ పరిధిలో చోటుచేసుకుంది. దుమ్ముయిగూడకు చెందిన నవీన్ అనే యువకుడు కొంతమందిని చీట్ చేసి సుమారు రూ.5 కోట్ల మేర దోచుకున్నాడు. ఇక వివరాల్లోకి వెళితే ఓ మొబైల్ షో రూంలో క్యాషీయర్ గా పనిచేస్తున్న నవీన్ మొదట తన స్నేహితులకు కమిషన్ తీసుకోకుండా క్ర...
ముఖ్యమంత్రి జగన్ పాలనా ప్రభావం వచ్చే పదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్ పైన ఉంటుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలపడనికి కేవలం పదేళ్లు చాలని చెప్పారు.
Chandrababu Naidu Shocking Comments on AP Elections. ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటూ గత కొంతకాలంగా ప్రచారం జరగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమని స్పస్టం చేశారు. ఏ క్షణంలో అయినా సీఎం వైఎస్ జగన్ ముందస్తుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణుల...
సింగర్ యశస్వి కొండేపూడి (Yasaswi Kondepudi) వివాదంలో ఇరుక్కున్నారు. కాకినాడకు చెందిన నవసేన ఫౌండేషన్ (Navasena Foundation) అతనిపై సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఫౌండేషన్ తనది అని అతను చెప్పుకుంటున్నాడని, ఆయన మోసం చేశారని నిర్వాహకురాలు ఫరా (farah) ఆరోపించారు.
హైదరాబాద్లో(hyderabad) పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్ర ఇబ్బందిగా మారింది. వాహనదారులు గమ్య స్థానం చేరాలంటే అనుకున్న దానికంటే రెట్టింపు సమయం పడుతుందని ప్రయాణికులు వాపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుందని వాహనదారులు అంటున్నారు. మరోవైపు అంబులెన్సులు కూడా సమయానికి చేరుకోలేకపోతున్నాయమని చెబుతున్నారు. ఈ క్రమంలో వాహనదారులకు వచ్చే 10 రోజుల...
పద్నాలుగు ఏళ్లు మంత్రిగా ఉండి కూడా సొంత స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి ఏమీ చేయని కడియం శ్రీహరి తనకు ఉచిత సలహాలు ఇస్తున్నారని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తెలంగాణ ద్రోహి వైయస్ కాదని, ఏమీ చేయని కడియమే అన్నారు.
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14 వస్తే చాలు ప్రేమికులు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. మరికొంత గులాబీలు ఇచ్చుకుంటూ ప్రపోజ్ చేసుకుంటారు. ఇంకొంత మంది అయితే సినిమాలు, షికార్లు అంటూ రకరకాలుగా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఈ రోజును ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు. కానీ ఈసారి మాత్రం కొంచెం వినూత్నంగా జరుపుకోవాలని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా విజ్ఞప్తి చేస్తుంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 14న ప్రేమికులు గోవు...
తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు.. రిక్రూట్ మెంట్ బోర్డు(telangana police recruitment board) నిర్వహించిన ఈవెంట్స్ టెస్టుల్లో భాగంగా పలువురు తాము హైట్(height) ఉన్నా కూడా దాదాపు 1 సెంటీమీటర్ తక్కువగా చూపించి తమను డిస్ క్వాలిఫై చేశారని పలువురు హైకోర్టును(telangana high court) ఆశ్రయించారు. దీంతో ఒక సెంటీమీటర్ కంటే తక్కువగా ఉండి డిస్ క్వాలిఫై చేసిన అభ్యర్థులకు మళ్లీ హైట్ ను కొలవాలని హైకోర్టు పోలీస...
ధూపదీప నైవేద్యాలకు ఏమాత్రం లోటు లేకుండా చూసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆలయాలకు వైభవం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిరాదరణకు గురైన ఆలయాలకు జీవం కల్పించేందుకు సిద్ధమైంది.
గౌతమ్ అదానీతో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నిసార్లు కలిసి ప్రయాణించారు? అతనిని మీరు ఎన్నిసార్లు కలిశారని తాను ప్రశ్నలు అడిగానని, కానీ లోకసభలో అంతసేపు మాట్లాడిన ప్రధాని తన ప్రశ్నలకు జవాబులు మాత్రం ఇవ్వలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.
ప్రగతి భవన్‌ను పేల్చేయాలన్న తన వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమర్థించుకున్నారు. తాను తప్పుగా మాట్లాడలేదని, ప్రజల సొమ్ముతో దానిని నిర్మించారని, ఇది అందరికీ అందుబాటులో ఉండాలన్నారు.
ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ట్విస్ట్. అది ఫోన్ ట్యాపింగ్ కాదని, కాల్ రికార్డింగ్ మాత్రమేనని బయటకు వచ్చాడు ఎమ్మెల్యే స్నేహితుడు, ప్రముఖ కాంట్రాక్టర్ రామశివారెడ్డి.
పాదయాత్రలపై జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు మన తెలుగు రాజకీయాల్లో పాదయాత్రలు కీలక పాత్ర పోషిస్తాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, జగన్ వీరంతా పాదయాత్ర లు చేసిన తర్వాత.. సీఎం పదవి దక్కించుకున్నవారే.
తిరుపతి జిల్లాలో రెండవ రోజు సైబర్ క్రైమ్(cyber crime) నివారణ వారోత్సవాలు కొనసాగాయి. ఎస్పీ పరమేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీలు వెంకటరావు, విమల కుమారి అధ్యక్షత ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ సత్యనారాయణ సహకారంతో వారోత్సవాలు నిర్వహించారు.