• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Weather Change తెలంగాణకు చల్లటి కబురు.. మూడు రోజులు వర్షాలు

అకస్మాత్తుగా కురిసే వర్షాలు, ఈదురుగాలులకు మామిడి కాత దెబ్బతినే ప్రమాదం ఉంది. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు.

March 14, 2023 / 11:17 AM IST

Atchannaidu: పొత్తులపై టీడీపీ ఏం చెబుతోంది…

ఆంధ్రప్రదేశ్ లో (Andhra Pradesh) వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ((YSR Congress Government) గద్దె దించడానికి తాము ఎవరితో పొత్తు పెట్టుకుంటామనే విషయాన్ని సరైన సమయంలో నిర్ణయిస్తామని తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు (Andhra Pradesh Telugudesam Party president) అచ్చెన్నాయుడు (atchannaidu) అన్నారు.

March 14, 2023 / 10:51 AM IST

Budgest Session: 45 నెలల్లో 1.97 లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చాం: గవర్నర్

అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులపై మంత్రివర్గం చర్చలు జరిపి ఆమోదం తెలపనుంది. కాగా రూ.2.60 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ఉంటుందని సమాచారం.

March 14, 2023 / 10:50 AM IST

Dogs Attack: కుక్కల దాడిలో మరో బాలుడు మృతి

తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కల దాడులు(Dogs Attack) ఎక్కువవుతున్నాయి. ప్రజలపై ముఖ్యంగా బాలబాలికలపై వీధి కుక్కల దాడులు(Dogs Attack) ఆందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్ లో వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు దుర్మరణం చెందిన ఘటన నుంచి కోలుకోక ముందే తాజాగా మరో ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది.

March 13, 2023 / 09:42 PM IST

Fixed Deposit: ఆ బ్యాంక్ కస్టమర్లకు తీపికబురు..వడ్డీ రేట్లు పెంపు

ప్రైవేటు బ్యాంకు అయిన డీసీబీ బ్యాంక్(DCB Bank) తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఒకేసారి రెండు గుడ్ న్యూస్‌లు చెప్పింది. డీసీబీ బ్యాంక్ లోని సేవింగ్స్ అకౌంట్(Saving Accounts), ఫిక్స్‌డ్ డిపాజిట్ల(Fixed Deposites)పై వడ్డీ రేట్లను డీసీబీ బ్యాంక్ పెంచింది. దీంతో బ్యాంకు కస్టమర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కన్నా ఇప్పుడు డిపాజిట్లపై అధిక రాబడిని సొంతం చేసుకోవచ్చని కస్టమర్లు సంతోషం వ్యక్తం చే...

March 13, 2023 / 06:39 PM IST

Perni Fires On Pawan : పవన్ కళ్యాణ్ నోరు విప్పితే అబద్ధాలే… పేర్ని నాని..!

Perni Fires On Pawan : జనసేనాని పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని విమర్శల వర్షం కురిపించారు. కాపులంతా తనకు సపోర్ట్ చేస్తే.. తాను కచ్చితంగా గెలుస్తానంటూ ఇటీవల పవన్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ కామెంట్స్ కి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.

March 13, 2023 / 06:03 PM IST

LPG Gas Cylinder : గుడ్ న్యూస్..తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర

గ్యాస్ సిలిండర్(LPG Gas Cylinder) వాడేవారికి పుదుచ్చేరి(Puducherry) సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పెరుగుతున్న గ్యాస్(Gas) ధరలతో ఇబ్బంది పడుతున్న పుదుచ్చేరి ప్రజలకు సర్కార్ భారీ ఉపశమనం కలిగించింది. ఒకేసారి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్(LPG Gas Cylinder) ధరలో రూ.300ల వరకూ సబ్సిడీని అందిస్తున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని పుదుచ్చేరి సీఎం ఎన్ రంగస్వామి తెలిపారు. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరానికి ఆయన బడ్జెట...

March 13, 2023 / 05:56 PM IST

Ysrtp Sharmila: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పేరుతో రూ.70 వేల కోట్లు దోచేశారు: షర్మిల

ఇండియా(India)లో జరిగిన పెద్ద పెద్ద కుంభకోణాల(Scams) కంటే కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleswaram Project)లో జరిగింది పెద్ద కుంభకోణమని వైఎస్ షర్మిల(YS Sharmila) అన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకూ పాదయాత్ర చేసి కేసీఆర్(KCR) అవినీతి బయటపెడతానని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది రాష్ట్రానికి అసలు ఏమాత్రం అవసరం లేని ప్రాజెక్ట్ అని, కమీషన్ కోసం ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ అని వైఎస్ షర్మిల(YS ...

March 13, 2023 / 04:58 PM IST

BJP MLA Eshwarappa : అల్లా చెవిటివాడా..? బీజేపీ నేత షాకింగ్ కామెంట్స్..!

BJP MLA Eshwarappa : బీజేపీ నేతలు చాలా మంది ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకి ఎక్కుతూ ఉంటారు. ముఖ్యంగా మతపరమైన వ్యాఖ్యలు చేసి వివాదంలోకి దూరడం వారికి అలవాటు. ఇప్పటి వరకు చాలా మంది బీజేపీ నేతలు అలాంటి వివాదాల్లో ఇరుక్కోగా... తాజాగా ఈ జాబితాలోకి మరో బీజేపీనేత వచ్చిచేరారు.

March 13, 2023 / 04:48 PM IST

Minister Daishetty Raja : పవన్ ఎమోషనల్ బ్లాక్ మొయిల్ చేస్తున్నారు…

Minister Daishetty Raja : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అధికార పార్టీ నేతలు, మంత్రులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పవన్ అధ్యక్షతన మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ సభ జరుగబోతోంది. ఈ సభ నేపథ్యంలో పవన్ నాలుగు రోజుల ముందే... విజయవాడకు చేరుకున్నారు. ఈ క్రమంలో... పవన్ పై మంత్రి దాడిశెట్టి రాజా విమర్శల వర్షం కురిపించారు.

March 13, 2023 / 03:34 PM IST

Delhi Govt : 66శాతం పెరిగిన ఎమ్మెల్యేల జీతాలు

Delhi Govt : ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం ఎమ్మెల్యేల జీతాల విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేల జీతాలను భారీగా పెంచింది. ఏకంగా 66 శాతం జీతం పెరగ‌డంతో ఒక్క‌క్క ఎమ్మెల్యే నెల‌కు 90 వేల రూపాయ‌లు అందుకోనున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ జీతం 54 వేల రూపాయ‌లుగా ఉండేది.

March 13, 2023 / 03:12 PM IST

Janasena 10th Formation Day: రేపే మచిలీపట్నంలో ఆవిర్భావ సభ..ప్లాన్ కూడా రెడీ!

రేపు మచిలీపట్నం(Machilipatnam)లో జనసేన(Janasena party) 10వ ఆవిర్భావ సభ(10th Formation Day) జరగనుంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్(pawan kalyan) నాలుగు రోజుల ముందే విజయ వాడకు చేరుకుని వివిధ కులాలతో సమీక్షలు, సమావేశాలు నిర్వహించారు. ఇక ఏపీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్‌సీపీని(YSRCP) గద్దె దించడమే లక్ష్యంగా ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ నేత మనోహర్(Nadendla Manohar) తెలిపారు...

March 13, 2023 / 02:11 PM IST

Yes Bank: ఏడు నెలల కనిష్టానికి Yes బ్యాంక్ షేర్లు..లాక్-ఇన్ టైం పూర్తి

భారతీయ రిజర్వ్ బ్యాంక్(RBI) నిర్దేశించిన మూడేళ్ల లాక్-ఇన్(lock-in time) వ్యవధి ముగిసిన తర్వాత యెస్ బ్యాంక్ షేర్లు దాదాపు 12.75% క్షీణించాయి. ఏడేళ్ల కనిష్టానికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ బ్యాంక్ షేర్లు 15.85 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది.

March 13, 2023 / 01:39 PM IST

Aadi Sai Kumar: డిప్రెషన్ లోకి వెళ్లిన స్టార్ హీరో కుమారుడు?

ప్రముఖ హీరో సాయి కుమార్(sai kumar) కొడుకు ఆది(Aadi sai kumar) తన సినిమాలు ఆడటం లేదని డిప్రెషన్(depression)లోకి వెళ్లారా? వరుసగా తన చిత్రాలకు కలెక్షన్లు రావడం లేదని బ్లాక్ జోన్ లోకి వెళ్లారా? అందేటో తెలియాలంటే ఈ వార్తను చదివేయండి మీకే తెలుస్తుంది.

March 13, 2023 / 01:00 PM IST

Accident: కంటైనర్ లారీని ఢీకొట్టిన కారు..నలుగురు స్పాట్ డెడ్

నిజామాబాద్ జిల్లా(nizamabad district) చాంద్రాయణ్ పల్లి శివారులోని 44వ నెంబరు జాతీయ రహదారిపై ఆదివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం(road accident) సంభవించింది. కారు(car) అతివేగంతో కంటైనర్ లారీని(heavy lorry) వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారు(car)లో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు.

March 13, 2023 / 12:12 PM IST